కేసీఆర్‌ ను పరామర్శించిన గవర్నర్‌

KCRతెలంగాణ సీఎం కేసీఆర్‌ను గవర్నర్‌ నరసింహన్‌ పరామర్శించారు. సోదరి వియోగంతో బాధపడుతున్న ముఖ్యమంత్రిని గవర్నర్‌ గురువారం (ఫిబ్రవరి-22) ప్రగతి భవన్ లో కలిశారు. సీఎం కేసీఆర్‌ రెండో సోదరి పి. విమాలా బాయి బుధవారం (ఫిబ్రవరి-21) సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. నిన్న సాయంత్రం ఆమెకు తిరుమల గిరిలోని స్వర్గ్‌ శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.

Posted in Uncategorized

Latest Updates