కేసీఆర్ బర్త్ డే వేడుకల్లో మంత్రులు

kcr2కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణాలో పండుగ వాతావరణం నెలకొంది. బర్త్ డే సెలబ్రేషన్స్ ను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు కేసీఆర్ అభిమానులు. కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా మహిళలకు చీరలు, కుట్టుమిషన్లు, వికలాంగులకు చక్రాల కుర్చీలు పంపిణీ చేశారు రాష్ట్రమంత్రులు మహ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates