కేసీఆర్ రాష్ట్రాన్ని లోటు బడ్జెట్ కు తీస్కెళ్లారు

బడ్జెట్ కంటే  కేసీఆర్ వైఫల్యాలు అనే పుస్తకం అనడమే బెటరన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రూపాయి విలువ తగ్గడం , విమాన ప్రయాణికుల సంఖ్య తగ్గడం, పరిశ్రమల్లో ఉత్పత్తి తగ్గడం ఇవన్నీ చెప్పడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర  ప్రభుత్వం ఏం  చేస్తుందో  చెప్పలేకపోయారని విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను చెప్పకుండా…కేంద్రంపై నెపం నెట్టారని అన్నారు. మిగులు బడ్జెట్ తెలంగాణను లోటు బడ్జెట్ కు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్ దే అని ఫైరయ్యారు.

Latest Updates