కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఓటమి

రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఓడిపోయారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. మొత్తం 19 రౌండ్లలో రేవంత్ రెడ్డి మొదట్లో కొంత ఆధిపత్యం చూపించినప్పటికీ… ఆ తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థి లీడింగ్ లోకి వచ్చారు. చివరకు దాదాపు పదివేల ఓట్ల మెజారిటీతో పట్నం నరేందర్రెడ్డి గెలుపొందారు.

Posted in Uncategorized

Latest Updates