కొత్త టెక్నాలజీతో మారుతీ స్విప్ట్

NEWమారుతి సుజుకీ మూడో జనరేషన్ స్విఫ్ట్ కారుని కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. 2018 ఆటో ఎక్స్ పోలో కొత్త స్విఫ్ట్‌ హ్యాచ్‌ బ్యాక్‌ను మారుతీ సుజుకీ లాంచ్‌ చేసింది. దీని ధర రూ. 4.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. పాత మోడల్‌తోనే ఇప్పటికే పాపులర్‌ కారుగా పేరు తెచ్చుకున్న స్విఫ్ట్‌.. కొత్త రూపకల్పనతో మరింతగా వినియోగదారులని ఆకట్టుకుంటుందని కంపెనీ తెలిపింది. 1.21 వీటీవీటీ పెట్రోల్‌ ఇంజిన్‌ను ఈ కారు కలిగి ఉంటుందని, పాత స్విఫ్ట్‌ కంటే 7.8శాతం ఎక్కువ మైలేజ్‌ అందిస్తోందని తెలిపింది. డీజిల్‌ డీడీఐఎస్‌ 190 ఇంజిన్‌ను కూడా ఇది కలిగి ఉంటుంది. పాత దానికంటే 12.7 శాతం ఎక్కువ మైలేజ్‌ను ఈ కొత్త స్విఫ్ట్‌ ఆఫర్‌ చేస్తోంది. ఆటో గేర్‌ స్విఫ్ట్‌ టెక్నాలజీతో ఇది రూపొందింది. 5వ జనరేషన్‌ హార్ట్‌టెక్ట్‌ ప్లాట్‌ఫామ్‌పై మారుతీ సుజుకీ దీన్ని అభివృద్ధి చేసింది. కొత్త స్విఫ్ట్‌ పొడవులో 10ఎంఎం చిన్నది. ప్రస్తుతమున్న మోడల్‌తో పోలిస్తే 40ఎంఎం వెడల్పు, 35ఎంఎం లోయర్‌, 20ఎంఎం లాంగర్‌ వీల్‌బేస్‌ను ఇది ఆఫర్‌ చేస్తుందని కంపెనీ తెలిపింది.

ఈ కొత్త స్పిఫ్ట్ షోరూమ్ ధరలు:

NDTV

Posted in Uncategorized

Latest Updates