కొమరంభీం జిల్లాలో తాగునీటి కష్టాలు

water-problemsకొమురంభీం జిల్లాలో తాగునీటి కోసం రోడ్డెక్కారు జనం. కౌటాల మండలం ముత్తంపేటలో ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు. గ్రామంలో మంచినీరు లేక అల్లాడిపోతున్నామని…పది రోజులుగా నీళ్లు రావడం లేదని వాపోయారు. గ్రామంలో చేతి పంపులు లేకపోగా…మండుతున్న ఎండలకు మంచినీటి బావులు కూడా ఎండిపోయాయి. అటు రోడ్డు పనుల్లో భాగంగా మిషన్ భగీరథ పైపులు పగిలిపోయినా పట్టించుకోలేదని విమర్శస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates