కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో బాంబుల కలకలం : రెండు అనుమానాస్పద బ్యాగులు స్వాధీనం

konaకోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం రేగడంతో ఖమ్మంలో రైలును నిలిపివేశారు అధికారులు. ఎస్11 బోగీలోని సీటు నెంబర్ 57 కింద అనుమానాస్పదంగా రెండు బ్యాగులు ఉండటంతో రైల్వే పోలీసులకు ప్రయాణికులు సమాచారం అందించారు ప్రయాణికులు. సమాచారం అందుకున్న డాగ్, బాంబు స్కాడ్ బృందాలు ఎస్11 కోచ్‌లో తనిఖీలు నిర్వహించాయి. అనుమానాస్పదంగా ఉన్న బ్యాగులను స్టేషన్‌కు దూరంగా తీసుకెళ్లారు. వాటిలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాంబులను నిర్వీర్యం చేసేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బాంబు స్కాడ్ బృందాలను అధికారులు రప్పిస్తున్నారు పోలీసులు.
kona2

Posted in Uncategorized

Latest Updates