కోదాడలో ఉత్తమ్ భార్య పద్మావతి ఓటమి

సూర్యాపేట జిల్లా కోదాడ టీఆర్ఎస్ ఖాతాల ో చేరింది. కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ రెడ్డి స్వల్ప తేడాలో ఓడిపోయారు. టీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ … పద్మావతి రెడ్డిపై విజయం సాధించారు. కేవలం 668 ఓట్ల తేడాతో పద్మావతి రెడ్డిని ఓడించారు బొల్లం మల్లయ్య యాదవ్. 2014లో కాంగ్రెస్ అభ్యర్థిగా కోదాడలో పోటీ చేసిన పద్మావతి రెడ్డి… 13,374 ఓట్లతో గెలుపొందారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల నడుమ… కౌంటింగ్ పోటాపోటీగా జరిగింది. రౌండ్ రౌండ్ ఉత్కంఠ రేపింది. చివరకు కొద్దితేడాలో ఓడిపోయారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి రెడ్డి.

 

టీఆర్ఎస్ అభ్యర్తి బొల్లం మల్లయ్య యాదవ్

ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు..? కింద లింక్ క్లిక్ చేయండి

Telangana Assembly Election Results 2018 Live Updates

Posted in Uncategorized

Latest Updates