కోరిక తీర్చమన్నబ్యాంకు మేనేజర్‌ : చెప్పుతో చితకబాదిన మహిళ

బెంగళూరు : బ్యాంకు మేనేజర్‌ను ఓ మహిళ చెప్పుతో కొట్టింది. ఈ సంఘటన కర్ణాటకలోని దేవనాగరిలో నిన్న(సోమవారం) జరుగగా ఇవాళ వెలుగులోకి వచ్చింది. దేవనాగరికి చెందిన ఓ మహిళ అప్పు కోసం స్థానిక బ్యాంక్‌కు వెళ్లింది. అయితే లోన్ కావాలంటే తన కోరిక తీర్చాలని డిమాండ్ చేశాడు బ్యాంక్ మేనేజర్. దీంతో కోపంతో ఊగిపోయిన మహిళ బ్యాంకు మేనేజర్‌ను నడి బజార్లోకి ఈడ్చుకొచ్చి చెప్పుతో చితకబాదింది. బ్యాంకు మేనేజర్‌ను మహిళ చితకబాదిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Posted in Uncategorized

Latest Updates