కోల్ కతా టార్గెట్-175

kkrIPL-11 లో భాగంగా క్వాలిఫ‌య‌ర్-2లో నిర్ణీత 20 ఓవర్లలో స‌న్ రైజ‌ర్స్‌ హైద‌రాబాద్ 7 వికెట్ల నష్టాని 174 పరుగులు చేసింది. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో మొదట టాస్ గెలిన కోల్‌క‌తా ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ తో బరిలోకి దిగిన  హైద‌రాబాద్ 174 పరుగులు చేసి…కోల్ కతాకు 175 పరుగులు టార్గెట్ ను ఇచ్చింది.

సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్ మెన్లలో సహా- 35, శిఖర్ ధావన్- 34,షకీఅల్ అసన్-28, రషీధ్ ఖాన్-34, హుడా-19 పరుగులు చేశారు.

కోల్ కతా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టగా… చావ్లా , సునీల్ నారాయణ, శివం మవీ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates