కౌంటింగ్ ట్రెండ్స్ : రాజస్థాన్ లో కాంగ్రెస్ జోరు

జైపూర్‌ : రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పలు స్థానాల్లో కాంగ్రెస్‌ లీడ్ లో కొనసాగుతోంది. BJP నేత, సీఎం వసుంధరారాజే సింధియా తన నియోజకవర్గమైన జట్రపలాన్‌లో ఆధిక్యంలో ఉన్నారు. మాజీ సీఎం, కాంగ్రెస్‌నేత అశోక్‌ గహ్లోత్‌ సర్దార్‌పురా నుంచి PCC అధ్యక్షుడు సచిన్‌ పైలట్‌ పోటీ చేసిన టోంక్‌ నియోజకవర్గం నుంచి ముందంజలో ఉన్నట్టు సమాచారం.

Posted in Uncategorized

Latest Updates