కౌంటింగ్ ట్రెండ్స్ లో టీఆర్ఎస్ ప్రభంజనం

రాష్ట్రమంతటా 31 జిల్లాల్లో 43 కేంద్రాల్లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం… తొలి రౌండ్ లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు లీడ్ లో దూసుకుపోతున్నారు. తొలి రౌండ్ లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 70కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహాకూటమి అభ్యర్థులు 18 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. బీజేపీ నాలుగు…. ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

గజ్వేల్ లో కేసీఆర్ ఆధిక్యం

గజ్వేల్ లో తొలి రౌండ్ లో 2వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కేసీఆర్ కొనసాగుతున్నారు. కొడంగల్ లో, పరకాలలో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.

Posted in Uncategorized

Latest Updates