కౌలు రైతుల మరణాలకు కేసీఆరే కారణం

రాష్ట్రంలో కౌలు రైతుల మరణాలకు సీఎం కేసీఆర్ కారణమని, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. కేసీఆర్ డిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ప్రాణహిత నది ప్రవాహం వెనక్కి మళ్లీ కోటపల్లి, వేమనపల్లి మండలంలోకి రావడంతో  6 వేల ఎకరాలకు పైగా పత్తి పంట పూర్తిగా దెబ్బతిందన్నారు. పత్తి పంట నష్టంతో కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. ప్రభుత్వం కౌలు రైతులకు ఎకరానికి రూ.30 వేల పంట నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు. కాకా వెంకటస్వామి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తీసుకొస్తే..సీఎం కేసీఆర్ కమీషన్ల కోసం రీ డిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారన్నారు వివేక్.

కంగనాకు నోటీసులు ఎందుకివ్వలే.?..ఎన్సీబీపై నగ్మా ఫైర్

దేశంలో 57 లక్షలు దాటిన కరోనా కేసులు

Latest Updates