క్యాన్సర్ బాధితుల కోసం సెలబ్రిటీ గోల్ఫ్ ప్లే

SA Dటెన్నిస్ బ్యూటీ సానియా మీర్జా, సినీ తారలు రుతికా సింగ్, హెబ్బా పటేల్ ఆదివారం ( ఫిబ్రవరి-5) హైదరాబాద్  HICCలో సందడి చేశారు. సెలబ్రెటీ గోల్ఫ్ ప్లే ఆఫ్ లో సరదాగా గోల్ఫ్ ఆడారు. క్యాన్సర్ బాధితుల సహాయార్థం క్యూర్ ఫౌండేషన్ నిర్వహించిన క్రూసేడర్స్ ఇన్విటేషన్ కప్ లో విజేతలకు బహుమతులిచ్చారు. ఫండ్ రైజింగ్ ఈవెంట్ లు నిర్వహించి… పేదలకు ఫ్రీగా ట్రీట్మెంట్ అందిస్తున్న క్యూర్ ఫౌండేషన్ వారిని అభినందించారు.

Posted in Uncategorized

Latest Updates