క్రికెట్ లో ఇలా కూడా రనౌట్ అవుతారా..!

క్రికెట్‌ లో రనౌట్లు సహజం. రన్స్ తీసే టైంలో బ్యాట్స్‌ మన్‌ క్రీజ్‌ లోకి చేరుకోలేకపోతే రనౌట్‌ గా వెనుదిరుగుతారు. అయితే స్టైకర్‌-నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌ లో ఉన్న ఇద్దరు ఆటగాళ్లు పూర్తిగా రిలాక్స్‌ అయిపోయి పిచ్‌ మధ్యలో
మాట్లాడుకొంటున్న సమయంలో రనౌట్‌ కావడం ఇప్పటివరకూ ఎక్కడా చూసి ఉండరు. ఆస్ట్రేలియా-పాకిస్తాన్‌ జట్ల మధ్య రెండో టెస్టులో భాగంగా మూడో రోజు ఆటలో అజహర్‌ అలీ(64) విచిత్రంగా రనౌట్‌ అయ్యాడు. అబుదాబిలో ఈ మ్యాచ్ జరిగింది.

Posted in Uncategorized

Latest Updates