క్రిస్టియన్స్ కు ప్రభుత్వ సహకారం ఉంటుంది : వివేక్

పెద్దపల్లి : క్రిస్టియన్స్ కు  రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల సహకారం అందిస్తామన్నారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మంగళవారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. వివేక్ తో పాటు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కూడా పార్టిసిపేట్ చేశారు.

క్యాండిల్స్ వెలిగించి, ప్రత్యేక ప్రార్థనలు చేసి కేక్ కట్ చేశారు. ప్రత్యేక ప్రార్థనల తరువాత వివేక్ ను ఆశీర్వదించిన CSI చర్చి ఫాదర్స్ శాలువలతో సత్కరించారు.

Posted in Uncategorized

Latest Updates