క్వీన్ ఆఫ్ ద్వయ-2018 : ట్రాన్స్ జెండర్లకు అందాల పోటీలు

CGFక్వీన్ ఆఫ్ ద్వయ-2018 పేరిట ట్రాన్స్ జెండర్లకు.. కోచిలో అందాలు పోటీలు నిర్వహిస్తున్నారు. బ్యూటీ కార్నివాల్ ఈవెంట్ కు సంబంధించి.. ప్రిపరేషన్స్ కలర్ ఫుల్ గా జరుగుతున్నారు. 18న జరగనున్న పోటీల్లో గెలుపు కోసం మోడల్స్ ప్రిపేరవుతున్నారు. కేరళలోని ద్వయ ఆర్గనైజేషన్.. ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి కృషి చేస్తోంది. వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు బ్యూటీ కాంటెస్ట్ లు నిర్వహిస్తోంది. పోటీల్లో భాగస్వాములం కావటం ఆనందంగా ఉందంటున్నారు ట్రాన్స్ జెండర్లు. ఇదొక మంచి అవకాశమని వారు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates