క్షేమమే కానీ : మోడీ భార్య కారుకి యాక్సిడెంట్

jashodaరాజస్ధాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్ లో ప్రధాని మోడీ భార్య యశోదా బెన్‌ తలకు గాయాలయ్యాయి. రాజస్థాన్‌ రాష్ట్రం కోటా – చిత్తోర్‌ జాతీయ రహదారిపై ఫిబ్రవరి 7వ తేదీ బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఓ పెళ్లికి హాజరయ్యి.. తిరిగి వస్తుండగా లారీ ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జు అయ్యింది.

మోడీ భార్య తలకు గాయం అయ్యింది. కారులో ఉన్న మరో వ్యక్తి చనిపోయాడు. వీరిని చిత్తోర్‌ఘర్‌ లోని ఆస్పత్రికి తరలించారు. కోటాలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని.. రాజస్థాన్‌ నుంచి గుజరాత్‌ తిరిగి వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది.

Posted in Uncategorized

Latest Updates