ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం ఇవాల్టి నుండే తయారు

khairatabadganeshఖైరతాబాద్ గణేశుడి విగ్రహం తయారీకి ఇవాళ సాయంత్రం 6.45 గంటలకు మండపం వద్ద అంకురార్పణ(కర్రపూజ) జరుగనుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాన్నే ఏర్పాటు చేస్తామని ప్రకటించాడు ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్. ఈ ఏడాది 60 అడుగుల ఎత్తులో గణేశుడుని ప్రతిష్ఠించనున్నారు. ఈ కర్రపూజకు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కార్పొరేటర్ విజయారెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ హాజరవుతున్నట్లు చెప్పారు సుదర్శన్.

 

Posted in Uncategorized

Latest Updates