గవర్నర్ తో ముగిసిన జేడీఎస్-కాంగ్రెస్ భేటీ

KUMARగవర్నర్ తో జేడీఎస్ , కాంగ్రెస్ భేటీ ముగిసింది. అందరు ఎమ్మెల్యేలు సేఫ్ గా ఉన్నారన్నారు కుమారస్వామి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ ఎమ్మెల్యేలు చేసిన సంతకాల లిస్ట్ గవర్నర్ కు అందజేశామన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమకే అవకాశమివ్వాలని గవర్నర్ ను కోరామన్నారు. రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని గవర్నర్ ప్రామిస్ చేశారని కుమారస్వామి తెలిపారు. ఎమ్మెల్యేల పరేడ్ కు గవర్నర్ ఒప్పుకోలేదన్నారు.

Posted in Uncategorized

Latest Updates