గాల్లోనే యుద్దవిమానాలకు ఇంధన ఫిల్లింగ్

iafభారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు గగనతలంలోనే ఇంధనాన్ని నింపుకున్నాయి. శనివారం(ఏప్రిల్-14) IAF ఈ ఫీట్ ను విజయవంతంగా నిర్వహించింది. అత్యవసర పరిస్ధితుల్లో యుద్ద విమానాలు కిందకు దిగకుండా ఇంధనం నింపే విమానాలను ఎయిర్ పోర్స్ ఇదివరకే సమకూర్చుకుంది. ఈ విమానాల ద్వారా విపత్కర పరిస్థితుల్లో గాల్లోనే ఇంధనాన్ని ఫిల్ చేస్తారు. శనివారం అలాంటి ఫీట్‌ నే విజయవంతంగా పూర్తిచేసింది ఎయిర్ ఫోర్స్.

Posted in Uncategorized

Latest Updates