గీతా గోవిందం టీజర్ విడుదల

అర్జున్‌ రెడ్డి తర్వాత విజయ్‌ దేవర్‌ కొండ తాజా చిత్రం గీతా గోవిందం. అర్జున్‌ రెడ్డితో  ఓవర్‌నైట్‌ స్టార్‌ గా మారిన యువ కథానాయకుడు విజయ్‌ దేవర్‌ కొండ. ఆయన హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ఫస్ట్ సాంగ్ ఇంకేం.. ఇంకేం.. ఇంకేం.. కావాలే.. సాంగ్ రిలీజ్ చేసింది. ఈ పాటతో గీతా గోవిందంపై అంచనాలు పెరిగిపోయాయి. టైటిల్‌తోనే ఫస్ట్‌ ఇంప్రెషన్ సాధించిన ఈ మూవీ ప్రస్తుతం మోస్ట్‌ వాంటెండ్‌ సినిమాగా మారింది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా టీజర్‌ కూడా విడుదలైంది.

Posted in Uncategorized

Latest Updates