గీత గోవిందం : రష్మిక బాధ్యత నాదే అంటున్న హీరో దేవరకొండ

hero vijay devarajondaయంగ్ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక హీరో హీరోయిన్స్ గా.. అల్లు అరవింద్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా గీత గోవిందం. ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఇంట్రస్టింగ్ గా అనిపించింది. యూత్ ఫుల్ లవ్ స్టోరీగా కనిపిస్తోంది కథ. ఫేసుల్లో ఫ్రెష్ లుక్ ఉంది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ.. హీరో విజయ్ పెట్టిన కామెంట్ హల్ చల్ చేస్తోంది. ‘నా కాళ్లు తిమ్మిరి ఎక్కినా.. నడుము నొప్పిలేచినా.. మీ బరువు బాధ్యత ఎప్పుడూ నాదే మేడం అంటూ హీరోయిన్ రష్మికను ఉద్దేశించి చెప్పాడు. పోస్టర్ చూసినా అదే ఫీలింగ్ కనిపిస్తోంది.

గీత గోవిందం టైటిల్ కూడా ఆసక్తికరంగా ఉంది. అందుకు తగ్గట్టుగా ఫస్ట్ లుక్ అదే స్థాయిలో మూవీపై అంచనాలను పెంచేసింది. ఈ మూవీకి పరుశురాం దర్శకుడు. సంగీతం గోపి సుందర్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ.. త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతుంది.

Naa kaallu thimmiri ekkina,Nadumu noppi lechina,Mee baruvu badhyata eppudu naade madam 🙂 #GeethaGovindam

Vijay Deverakonda 发布于 2018年6月23日周六

Posted in Uncategorized

Latest Updates