గుంటూరులో భారీ అగ్ని ప్రమాదం : తగలబడిన సాఫ్ట్ వేర్ కంపెనీలు

FIREగుంటూరు జిల్లా మంగళగిరిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 4 సాఫ్ట్ వేర్ కంపెనీలు అగ్నికి ఆహుతయ్యాయి. NRT ఐటీ పార్క్ లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఫైర్ ఇంజన్ సిబ్బంది. ఈ అగ్ని ప్రమాదంలో 2 బిల్డింగ్ లు పూర్తిగా తగులబడిపోయాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. భారీగా ఎగసిపడుతున్న మంటలతో స్ధానికులు భయాందోళనకు గురయ్యారు.

Posted in Uncategorized

Latest Updates