గుండె పోటుతో వ్యవసాయ మంత్రి మృతి

PANDURANGA DEATHమహారాష్ట్ర అగ్రికల్చర్ మినిస్టర్ పాండురంగ్ ఫండ్ కర్ (67) కన్నుమూశారు. గురువారం (మే-31)ఉదయం  ఆయన ముంబైలోని సోమయ్య హస్పిటల్ మృతి చెందినట్లు తెలిపారు డాక్టర్లు. కొన్నిరోజులుగా గుండె సంబంధిత వ్యధితో బాధపడుతున్న పాండురంగ్ ఈ ఉదయం  హార్ట్ ఎటాక్ తో మరిణించినట్లు తెలిపారు. మహారాష్ట్రలో బీజేపీ సీనియర్ నేతగా గుర్తింపు పొందిన పాండురంగ.. అకోలా నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎంపీగా పనిచేశారు. పాండురంగ్ ఫండ్ కర్ మృతిపట్ల ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు ప్రధాని మోడీ.

Posted in Uncategorized

Latest Updates