గుడ్ న్యూస్ : నిమ్స్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

NIMSనిరుద్యోగులకు తీపికబురు చెప్పింది సర్కార్. నిమ్స్ లో పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. మొత్తం 399 పోస్టులకు సంబంధించి జీవో జారీ చేసింది. అయితే ఈ పోస్టులను TSPSCతో కాకుండా డిపార్ట్ మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేయనుంది సర్కార్.

Posted in Uncategorized

Latest Updates