గుడ్ న్యూస్: ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ ఫోన్ కొంటే ఇన్సూరెన్స్

ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో.. స్మార్ట్ ఫోన్ కొనే వారికి కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక పై ఫ్లిఫ్ కార్ట్ లో స్మార్ ఫోన్ కొనే కస్టమర్లకు ఇన్సూరెన్స్ కవరేజ్ కల్పిస్తున్నట్లు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవి గరికపాటి తెలిపారు. దీనికి సంబంధించి ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ బజాజ్ అలయన్జ్ తో టై అప్ అవుతున్నామని ఆయన చెప్పారు.

అక్టోబర్ 10 నుంచి కంపెనీ ప్రకటించిన బిగ్ బిలియన్ డేస్ నుంచి ఈ ఆఫర్ లభిస్తుందన్నారు. స్మార్ట్ ఫోన్ డ్యామేజ్ అయితే నేరుగా ఆన్ లైన్ లోన్ లోనే క్లెయిమ్ చేసుకోవచ్చని  తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates