గేట్-2019 షెడ్యూల్ విడుదల

గేట్-2019 పరీక్షల షెడ్యూల్ ను మద్రాస్ IIT విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2,3,9,10 తేదీల్లో సెషన్లలో ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు రెండో సెషన్ లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది మద్రాస్ IIT.

Posted in Uncategorized

Latest Updates