గొప్ప మనసు చాటుకున్న చిరంజీవి అల్లుడు

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ గొప్ప మనసు  చాటుకున్నాడు. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా అవయవదానం చేశాడు. ఈ సందర్భంగా మాట్లాడిన కల్యాణ్ దేవ్.. తాను చనిపోయిన తన శరీరంలోని అవయవాలు ఎవరికైనా ఉపయోగపడుతాయని చెప్పాడు.

ఈ బర్త్ డే ఎప్పటికీ గుర్తుండేలా ఈ మంచి పని చేశానన్నాడు. అపొలో హస్పిటల్ కి ఆర్గాన్ డొనేట్ చేస్తూ సంతకం చేశాడు. ఈ విషయాన్ని కల్యాణ్ దేవ్ ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ఇందుకు సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేశాడు.

Latest Updates