గోరెటి వెంకన్నకు దాశరథి సాహిత్య అవార్డు

హైదరాబాద్ రవీంద్రభారతిలో దాశరథి, సినారె జన్మదిన వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. శృతి లయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి పాల్గొన్నారు. ప్రముఖ వాగ్గేయ కారుడు గోరెటి వెంకన్నకు దాశరథి సాహిత్య పురస్కారాన్ని అందజేశారు స్పీకర్. ప్రముఖ కవి ఆశరాజుకు సినారె సాహితీ పురస్కారం అందించారు.

Posted in Uncategorized

Latest Updates