గోల్డెన్ టెంపుల్ సందర్శించిన కెనడా ప్రధాని

CANADAఅమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని బుధవారం (ఫిబ్రవరి-21) కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సందర్శించారు. భార్య, ముగ్గురు పిల్లలు, పలువురు మంత్రివర్గ సభ్యులతో కలిసి గొల్డెన్ టెంపుల్ ని విజిట్ చేశారు.  అమృత్ సర్  లో కెనడా ప్రధానికి విమానాశ్రయంలో హర్దీప్ సింగ్ పూరీ, నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్వాగతం పలికారు.

తర్వాత పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ తో ట్రూడో భేటీ అయ్యారు. శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం సుఖ్ బీర్ సింగ్ బాదల్ తన భార్య, కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ … ట్రూడోను కలిశారు

Posted in Uncategorized

Latest Updates