గ్రామ కంఠ భూములకు ఒకేలా పరిహారం : కేటీఆర్

GHMC పరిధిలో అభివృద్ది పనుల కోసం సేకరిస్తున్న గ్రామ కంఠ భూములపై…  మేయర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. అన్ని రకాల భూములకు ఇచ్చినట్టే గ్రామకంఠ భూముల్లో నిర్మాణాలు కోల్పోతున్న వారికి నష్ట పరిహారం ఇస్తామన్నారు. ఉప్పల్ లో నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ ప్లైఓవర్ నిర్మాణంలో భూసేకరణను బాలానగర్, ఖాజాగూడా మాదిరి 150 ఫీట్లకే కుదించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపామన్నారు మేయర్.

Posted in Uncategorized

Latest Updates