గ్రీన్ ఛాలెంజ్ : సమంతకు నాగ్ సవాల్

తెలంగాణకు హరితహారంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మూడు మొక్కలు నాటి అక్కినేని నాగార్జునకు గ్రీన్ ఛాలెంజ్ చేశారు. సంతోష్ కుమార్ చేసిన గ్రీన్ ఛాలెంజ్‌ ను నాగార్జున స్వీకరించి.. అన్నపూర్ణ స్టూడియోలో గురువారం (ఆగస్టు-2) మూడు మొక్కలు నాటారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా నాగార్జున  ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ చేశారు. కరణ్ జోహర్, సమంత, నటుడు ధనుష్‌ కు గ్రీన్ ఛాలెంజ్ చేసినట్లు ట్విట్ చేశారు నాగార్జున.

Posted in Uncategorized

Latest Updates