ఘనంగా భద్రకాళి శాకాంబరి మహోత్సవం


వరంగల్  భద్రకాళికి శాకాంబరి మహోత్సవం ఘనంగా జరుగుతోంది. ఆలయ అర్చకులు అమ్మవారిని రోజుకో అలంకారంలో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇవాళ(ఆదివారం,జూలై-15) సెలవు రోజు కావటంతో.. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఆలయ ప్రాంగణమంతా భక్త జనసంద్రంగా మారింది. తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా.. మహారాష్ట్ర, ఆంధ్రా నుంచి భక్తులు వచ్చారు.

Posted in Uncategorized

Latest Updates