చంద్రబాబుతో ప్రాణభయం ఉంది : మోత్కుపల్లి

mothkupallyఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు ఆపార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు. ఏపీలో చంద్రబాబు నిర్వహిస్తున్న సభ కేవలం ఓట్ల కోసమే అన్నారు. చంద్రబాబుకు SCలు అంటే లెక్కలేదనీ, రావెల కిషోర్ బాబును మంత్రి పదవి నుంచి ఎందుకు తప్పించారో చెప్పాలన్నారు.  ఈనెల 11న తన పుట్టిన రోజు సందర్భంగా తిరుమలకు వెళ్లి, బాబుకు మంచి బుద్ది ఇవ్వాలని వెంకటేశ్వరస్వామికి మొక్కుకుంటానని చెప్పారు

Posted in Uncategorized

Latest Updates