చంద్రబాబు ఆంధ్రోళ్లకు పట్టిన శని : కేసీఆర్

ఏపీలో శాంత్రిభద్రతలు వదిలేసి.. తెలంగాణలో గొడవలు పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారంటూ సిఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు.  చంద్రబాబు తెలంగాణలోని ఆంధ్రోళ్లకు పట్టిన శని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉడుములా వచ్చి.. పుల్లలు పెట్టాలని చూస్తున్నారని..  తెలంగాణలో టీడీపీ లేదని.. అలాంటిది ఇక్కడికి వచ్చి ఏం చేద్దామని చంద్రబాబును క్వశ్చన్ చేశారు. తెలంగాణలోని ఆంధ్రోళ్లు అంటే చంద్రబాబులా చిత్రీకరిస్తున్నారని.. ఇక్కడ అందరూ ఒకటే అన్నారు.

Posted in Uncategorized

Latest Updates