చత్తీస్ గడ్ లో కాంగ్రెస్ హవా

 చత్తీస్ గడ్ లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీని కనబరుస్తుంది. మధ్యాహ్నం 3 గంటలవరలకు కౌంటింగ్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొత్తం 90 స్థానాలకు గాను..  కాంగ్రెస్ 65 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 19 స్థానాలు, ఇతరులు 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.  రాజస్థాన్ లో కూడా కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలువడానికి సిధ్దంగా ఉంది.

Posted in Uncategorized

Latest Updates