చిట్టీల పేరుతో కుచ్చుటోపీ : రూ. 2 కోట్లతో ఏజెంట్ జంప్

CHITTIయాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో చిట్టీల పేరుతో జనాలకు కుచ్చుటోపీ పెట్టి 2 కోట్లతో ఉడాయించాడు ప్రభాకర్ రెడ్డి అనే వ్యాపారి. చిట్టీల పేరులతో జనాలను నమ్మించి 50 మంది నుంచి డబ్బులు వసూలు చేసి పరారయ్యాడు.  దీంతో బుధవారం (మే-30) వ్యాపారి ఇంటి ముందు ఆందోళనకు దిగారు బాధితులు. నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని తమను నిలువునా ముంచాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది దగ్గర అధిక వడ్డీ పేరుతో డబ్బులు కూడా వసూలు చేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Posted in Uncategorized

Latest Updates