చివరి చూపు : శ్రీదేవి అంతిమ యాత్ర వివరాలు

srideviశ్రీదేవి భౌతికకాయం ముంబై బయలుదేరి వస్తుండటంతో అంత్యక్రియల వివరాలను వెల్లడించింది కపూర్ ఫ్యామిలీ. ఫిబ్రవరి 28వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు అంత్యక్రియలు ఉంటాయని వెల్లడించారు. ఈ రాత్రి 10.30 గంటలకు ముంబై చేరుకోనున్న భౌతికకాయం నేరుగా గ్రీన్ ఎకర్స్ లోని శ్రీదేవి ఇంటికి తీసుకెళతారు.

… ఫిబ్రవరి 28వ తేదీ ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి కంట్రీక్లబ్ కు భౌతికకాయం తరలిస్తారు.

… ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అభిమానుల సందర్శన కోసం ఉంచుతారు

… మధ్యాహ్నం 12.30 నుంచి ఒంటి గంట వరకు ప్రత్యేక పూజలు

… మధ్యాహ్నం 2 గంటలకు కంట్రీక్లబ్ నుంచి అంతిమ యాత్ర ప్రారంభం అవుతుంది

… మధ్యాహ్నం 3.30 గంటలకు విలేపార్లే సేవా సమాజ్ స్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయి.

Posted in Uncategorized

Latest Updates