చివరి వన్డే : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భార‌త్

toss
సెంచూరియ‌న్ వేదిక‌గా భార‌త్, సౌతాఫ్రికా మ‌ధ్య జ‌రుగుతున్న చివ‌రి వ‌న్డేలో భార‌త్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రెండు జట్లు కొద్ది పాటి మార్పులతో బరిలోకి దిగుతున్నాయి.

ఇప్పటికే 4-1తో సిరీస్ గెలిచిన టీమిండియా ఆత్మవిశ్వాసంతో  బరిలోకి దిగుతోంది. మరోవైపు చివరి వన్డేలో గెలిచి పరువు నిలుపుకోవాలని  సౌతాఫ్రికా ఆశిస్తోంది. మొదటి సారి టీమిండియా సఫారీగడ్డపై సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించి టాప్ ర్యాంకును దక్కించుకుంది.

Posted in Uncategorized

Latest Updates