చివరి T 20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నసౌతాఫ్రికా

indiaకేప్ టౌన్ వేదికగా భార‌త్ తో జ‌రుగుతున్న చివ‌రి టీ20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సిరీస్ నిర్ణ‌యాత్మ‌క మ్యాచ్ కావ‌డంతో రెండు జ‌ట్లు స్వ‌ల్ప మార్పుల‌తో బ‌రిలోకి దిగాయి. చెరో మ్యాచ్ లు గెలిచి సమ ఉజ్జీలుగా ఉన్న భారత్-దక్షిణాఫ్రికాలు ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ను సొంతం చేసుకుని తమ సత్తా చాటేందుకు రెడీ అయ్యాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరిదైన మూడో మ్యాచ్‌పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. గాయం కారణంగా విరాట్ కోహ్లీ మ్యాచ్ కు దూరమయ్యాడు.

Posted in Uncategorized

Latest Updates