చెత్తతో నిండిపోయిన మెరినా బీచ్


భారీ వర్షాలకు ముంబై జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. తుపాన్ల బీభత్సంతో సముద్రంలోని చెత్త అంతా మెరినా బీచ్ ను ముంచెత్తింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇవాళ(సోమవారం,జూలై-16) క్లీనింగ్ మొదలుపెట్టింది ముంబై మున్సిపల్ కార్పొరేషన్. సముద్రంలో అలలు రెండు రోజులుగా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ… వాహనదారులను తడిసి ముద్దచేశాయి. మెరీనా బీచ్ లో భారీగా పేరుకుపోయిన చెత్తచెదారాన్ని తొలిగించేందుకు లేటెస్టు యంత్రాలను ఉపయోగిస్తున్నారు. నగరవాసులకు ఇబ్బందులు లేకుండా వీలైనంత త్వరగా క్లీన్ చేస్తామని బీఎంసీ అధికారులు చెబుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates