చెన్నై ఎయిర్ పోర్టులో 8కోట్ల బంగారం సీజ్

చెన్నై ఎయిర్ పోర్టులో అక్రమంగా రవాణా చేస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు డైరెక్టర్ ఆఫ్ ఇంటలీజెన్స్ అధికారులు. దీని విలువ 8కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. ప్రయాణీకులను తనికీలు చేపట్టగా 25కిలోల బంగారం పట్టుబడిందని చెప్పారు. బంగారాన్ని రవాణా చేస్తున్నది ప్రత్యేక ముఠా అని వీరు ఇందులో ఆరితేరారని చెప్పారు.

బంగారంతో పాటు స్మార్ట్ వాచ్ లు, కెమెరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అధికారులు. బంగారం రావాణా చేస్తున్న ముఠాలో ఏడుగురు సభ్యులు ఉన్నట్లు తెలిపారు. వీరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

 

Latest Updates