ఛత్తీస్‌గఢ్‌ లో మావోల దుశ్చర్య : ఇద్దరు జవాన్లు మృతి

mavoఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ పేల్చడంతో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. ఈ సంఘటనలో మరో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.  పోలీసులు, జవాన్లు కలిసి సోమవారం ఉదయం కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ పేలుడు సంభవించినట్లు చెప్పారు స్పెషల్ డీజీ. గాయపడ్డ జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

 

 

 

Posted in Uncategorized

Latest Updates