ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి

ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజ్ నంద్ గావ్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో  ఒకే కుటుంబానికి కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దోన్గార్హ్ నుంచి భిలాయ్ తిరిగి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న బోలెరో వాహనాన్ని ట్రక్కు ఢీ కొనడంతో ఈ ఘటన జరిగింది.

Posted in Uncategorized

Latest Updates