ఛాను మనకు దక్కిన మంచి స్టార్ : మల్లీశ్వరి

KARANAMకామన్ వెల్త్ లో గోల్డ్ మెడల్ సాధించిన ఛానుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సందర్భంగా మీరాభాయ్ ఛానుపై ఒలింపిక్‌ మెడ‌లిస్ట్‌ కరణం మల్లీశ్వరి ప్రశంసలు కురిపించారు. గోల్డ్ కోస్ట్ గేమ్స్‌లో మనకు మంచి స్టార్ట్ దక్కిందని ఆమె అన్నారు. మిగతా అథ్లెట్లకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపిన మల్లీశ్వరీ..చాను లిఫ్టింగ్ అమెజింగ్ గా ఉందని తెలిపారు. 22ఏళ్ల అనంతరం కరణం మల్లీశ్వరీ తరువాత ఈ ఘనత సాధించిన రెండో భారత అమ్మాయి చానునే కావడం విశేషం.

Posted in Uncategorized

Latest Updates