జనరల్ నాలెడ్జ్: ఏపీ రాష్ట్ర చిహ్నాలు ఇవే

symbols-apఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నాలను ఖరారు చేసింది. దీనికి సంబంధించి బుధవారం(మే-30) ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీకి ప్రత్యేక చిహ్నాలు లేకపోవటంతో వాటిని ఖరారు చేస్తున్నట్లు అటవీ శాఖ తెలిపింది.

 

ఏపీ రాష్ట్ర చిహ్నాలు..

రాష్ట్ర పక్షి-రామచిలుక

రాష్ట్ర జంతువు-కృష్ణ జింక

రాష్ట్ర వృక్షం-వేప చెట్టు

రాష్ట్రం పుష్పం-మల్లె పువ్వు

ఇంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్ర పక్షిగా పాలపిట్ట ఉండేది. ఆ స్థానంలో రామ చిలుకను రాష్ట్ర పక్షిగా గుర్తిస్తున్నట్లు అటవీశాఖ తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates