జనవరి నాటికి గజ్వేల్ లో రైలు కూత : హరీష్ రావు

వచ్చే జనవరి నాటికి గజ్వెేల్ లో రైలుకూత పెట్టిస్తామన్నారు మంత్రి హరీష్ రావు. ఇందులో భాగంగా పనుల్లో వేగం పెంచామన్నారు. ట్రాక్ నిర్మాణం కోసం కోటి 50 లక్షలు మంజూరు చేశామన్నారు మంత్రి. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ట్రాక్ నిర్మాణానికి భూసేకరణ పూర్తయిందని…నిర్వాసితులకు పరిహారం కూడా అందించామన్నారు. అప్పాయిపల్లిలో జరుగుతున్న నిర్మాణ పనుల్లో ఇళ్లు కోల్పోతున్నవారిని ఆదుకుంటామన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో జరుగుతున్న లైన్ పనులను మంత్రి పరిశీలించారు.

 

Posted in Uncategorized

Latest Updates