జమ్ముకశ్మీర్ లో రోడ్డు ప్రమాదం : 10 మంది మృతి

జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బనిహాల్‌ నుంచి రామ్‌బన్‌కు ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు జమ్ము-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై కేళామోథ్‌ దగ్గర ఇవాళ శనివారం)ఉదయం అదుపుతప్పి 200 అడుగుల లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates