జమ్మూని ముంచెత్తిన భారీ వర్షాలు

RAIN JAMMUజమ్మూకశ్మీర్ ను  భారీ వర్షాలు  ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు,  వరదలతో  తవీ నది  ఉధృతంగా ప్రవహిస్తోంది.  దీంతో ఆరుగురు  యువకులు  నదీ ప్రవాహంలో  చిక్కుకుపోయారు. రంగంలోకి  దిగిన  స్టేట్ డిజాస్టర్  రెస్పాన్స్  ఫోర్స్  రక్షించింది.  ఈ సీజన్ లో  అకస్మాత్తుగా  వచ్చే వరదల  నుంచి  రక్షించడానికి ప్రత్యేక టీంలు  ఏర్పాటు చేసినట్టు  చెప్పారు డివిల్  డిఫెన్స్  డిప్యూటీ  కంట్రోలర్  అనితా పవార్.

Posted in Uncategorized

Latest Updates